Hot Discussion in AP Assembly created disturbance in business. CM Jagan Challenged Chandra babu on Zero interest loans for Farmers. TDP Said that that scheme implemented in last govt.
#apassembly
#chandrababu
#ramanaidu
#challenge
#Zerointerestloans
#jagan
#ramanaidu

ఏపీ శాసనసభలో వైసీపీ..టీడీపీ మధ్య వాదోపవాదనలు తీవ్ర స్థాయికి చేరుతున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కరువు మీద తన స్టేట్‌మెంట్‌లో రైతులకు సున్నా వడ్డీ పధకం అమలు చేస్తున్నామని చెప్పుకొచ్చారు. టీడీపీ నుండి మాట్లాడిన రామానాయుడు తన ప్రసంగంలో సున్నా వడ్డీ తానే తీసుకొచ్చినట్లు ముఖ్యమంత్రి చెబుతున్నారని.. ఇది 2014 నుండి అమల్లో ఉందని..కిరణ్ కుమార్ రెడ్డి ప్రారంభిస్తే..చంద్రబాబు సైతం కొనసాగించారని చెప్పుకొచ్చారు.